E-PAPER

ఏసీబీ వలలో తహసీల్దార్ : మహబూబాబాద్ జిల్లాలో సంచలనం

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో అవినీతి ఉదంతం వెలుగుచూసింది. పెద్దవంగర మండల తహసీల్దార్ వీరంగంటి మహేందర్ ఓ రైతు నుండి ₹25,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతిలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News