మణుగూరు;
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన, విశ్వసనీయ సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని శివారు గ్రామంలో పొలంలో పనిచేస్తున్న ఒక వివాహిత మహిళలపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి హత్యాచారానికి ప్రయత్నించి ఆమె ప్రతిఘటించడంతో ఆపై విపరీతంగా కొట్టి హత్య చేయబోయాడని ఆ గ్రామంలోని ప్రజలు,గుసగుసలాడుతున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 432









