కరకగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో ఏర్పాటుచేసిన మండలానికి చెందిన 29 మందికి 29,03364 లక్షల విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పినపాక ఎం ఎల్ ఏ పాయం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం ఏం ర్ ఓ నాగ ప్రసాద్, MPDO కుమార్ , మండల అధికారులు, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ , పోలబోయిన శ్రీవాణి, ఎర్ర సురేష్, రాందాస్,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు.
Post Views: 148









