E-PAPER

కొద్ది సేపు చిన్నారి ఆలనా పాలనా చూసిన ఆర్టీసీ బస్ డ్రైవర్

మణుగూరు,నవంబర్ 15 వై 7 న్యూస్

మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఈ డ్రైవర్ హైదరాబాద్ సర్వీస్ పై డ్రైవింగ్ చేస్తున్నాడు . ప్రయాణికురాలు ఓ చంటి పాపతో ప్రయాణం చేస్తుంది.. తన వ్యక్తిగత అవసరాలు నిమిత్తం సూర్యాపేట బస్టాండ్ లో కాసేపు ఆమె దిగగా ఆ చిన్నారిని చూసే వారెవరు లేకపోయారు. దీంతో డ్రైవర్ ఆ చిన్నారిని ఆలన పాలన ఇలా చూసుకోవడంతో చూపరులను ఆకట్టుకుంది. చిన్నారి తల్లి తిరిగి రావడంతో మరల ఆ శిశువుని ఆమెకి అప్పగించారు. ఈ దృశ్యం బులెట్ న్యూస్ కంటపడింది. డ్రైవర్ చేసిన ఈ సహకారం కు అంత హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :