బాన్సువాడ సెప్టెంబర్ 24 వై సెవెన్ న్యూస్ తెలుగు
బాన్సువాడ పట్టణ సిఐగా మండలి అశోక్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన మున్నూరు కృష్ణ డిజిపి కార్యాలయంకు అటాచ్ చేశారు. నిర్మల్ ఎస్ బి కార్యాలయంలో పనిచేస్తున్న మండలి అశోక్ బాన్సువాడ పట్టణ సీఐగా వచ్చారు. ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ స్టేషన్ న్యాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చూస్తానని సిఐ అశోక్ భరోసా కల్పించారు. రాజకీయాలకు అతీతంగా తాను విధులు నిర్వహిస్తానని వెల్లడించారు.
Post Views: 71