తూప్రాన్ సెప్టెంబర్ 24 వై సెవెన్ న్యూస్
అంధకారంలో డబుల్ బెడ్ రూమ్ రోడ్డు నిన్న ప్రచురించిన వై సెవెన్ న్యూస్ వార్తకు స్పందించిన అధికారులు. మంగళవారం ఉదయం మరమ్మత్తులు చేపట్టారు. వీధి దీపాలను మరమత్తులు చేసి, తిరిగి బిగించారు. బిగించిన తర్వాత వీధి దీపాలు వెలగడం ప్రారంభం అయింది. మున్సిపల్ చైర్ పర్సన్ మామిళ్ల జ్యోతి కృష్ణకు మరియు కమిషనర్ ఖజా మొయిజుద్దీన్ సిబ్బందికి, వై సెవెన్ న్యూస్ ప్రతినిధి కి కాలనీవాసులు యువకులు ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 188