అశ్వాపురం,అక్టోబర్ 02 వై 7 న్యూస్;
భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం పోలీస్ స్టేషన్ నూతన ఎస్.ఐ గా షేక్ సైదా రహూఫ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నేరాలను అదుపులో ఉంచడానికి, తన వంతు కృషి చేస్తానని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,యువకులు చెడు వ్యాసనాలను దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
Post Views: 56