బూర్గంపహాడ్ కేంద్రంగా ఘననివాళులర్పించిన కాంగ్రెస్
బూర్గంపహాడ్:-బడుగుబలహీనవర్గాల ఆశాజ్యోతి, అన్నదాతల ఆరాధ్యదైవం-ఆరోగ్యశ్రీ రూపకర్త పేదగుండెల ఆపద్భాంధవుడు మరుపురాని మహానేత *”డా౹౹ శ్రీ వై.యస్.రాజశేఖరరెడ్డి”* గారి 15_వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి-ఆయన స్ఫూర్తిని కొనియాడుతూ ఘననివాళులర్పించిన బూర్గంపహాడ్ కాంగ్రెస్ శ్రేణులు
ఈ కార్యక్రమంలో,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు,మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు..వై.యస్.ఆర్ అభిమానులు..యువజన కాంగ్రెస్ నాయకులు..INTUC విభాగ ప్రతినిధులు..NSUI సభ్యులు..సోషల్ మీడియా ప్రతినిధులు..SC.ST.BC.మైనారిటీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 46