E-PAPER

వైద్యులు పై దాడులు నశించాలి.

Y7 న్యూస్ పలాస ;
కొలకొత్తా లో జూనియర్ వైద్యురాలు పై హత్య చారం హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలన రేపిన ఈ ఘటన ను తీవ్రంగా కండిస్తూ శనివారం పలాస వైడ్యులు , విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శిరీష మద్దతు తెలిపారు. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కాశీబుగ్గ బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమం లో డా.రాజకుమార్, బాలకృష్ణ, విజయకుమార్, భీమరావు, పొందర జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్