బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం హైదరాబాద్ యశోద హాస్పిటల్ నందు సుదీర్ఘకాలం పని చేసినటువంటి అనుభవంతో ఇప్పుడు మన మధిర పట్టణ,పరిసర ప్రాంత ప్రజల సౌకర్యార్థం డాక్టర్ మొహమ్మద్ ఆజాద్ షరీఫ్ ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ ఆధ్వర్యంలో ఆళ్లపాడు గ్రామంలో జ్వరాల బారిన పడిన వారిని ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల బీసీ సెల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కందుల పాపారావు, గ్రామ శాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ బుంగ రాములు, సామాజిక కార్యకర్త మరీదు, బరకయ్య, ఏఎస్ఆర్ వృక్షం బుల్లెట్ టీం సభ్యుడు మరీదు వీరబాబు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 143









