కారులో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణ నష్టం లేదు..
చింతూరు, (వై7 న్యూస్) అక్టోబరు 08: పోలవరం జిల్లా, చింతూరు మండలం బొడ్డుగుడెం వద్ద కారు నేడు తెల్లవారు జామున 5 గంటలకు ప్రమాదం జరిగి ఉండవచ్చు అని స్థానికులు చెబుతున్నారు. చింతూరు వైపు నుండి భద్రాచలం వైపు వెళ్తున్న కారు కు ఈ ఘటన జరిగింది. ప్రమాదము జరిగిన పరిస్థితి బట్టి చూస్తే నిద్ర మత్తులో అదుపు తప్పి గోతులు దూసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం పై పోలీసుశాఖ సమాచారం అందుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం, పూర్తి సమాచారం తెలియాల్సివుంది.
Post Views: 174









