అశ్వపురం , సెప్టెంబర్ 16, 2026
అశ్వాపురం మండలంలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

గొందిగూడెం గ్రామ పంచాయతీలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్‌ను ఎంపీడీవో జి. ముత్యాల రావు ప్రారంభించారు.
పెన్షన్ లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తూ, అర్హతకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు వెరిఫికేషన్ చేస్తున్నారు. మండలంలోని ఇతర గ్రామ పంచాయతీల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
– రిపోర్టర్ రాంబాబు
Post Views: 10









