E-PAPER

తోగ్గుడెం మిని మేడారం సమ్మక్క–సారక్క జాతరకు వేలంపాటలు

మణుగూరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, తోగ్గుడెం గ్రామంలో కొలువై ఉన్న మిని మేడారం సమ్మక్క–సారక్క జాతర
ది. 28-01-2026 నుండి ఘనంగా నిర్వహించబడనుంది.

ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన వేలంపాటలు ది. 28-12-2025 (ఆదివారం) న నిర్వహించబడతాయని జాతర కమిటీ తెలిపింది.

వేలంపాటల అంశాలు:

1. కొబ్బరి కాయలు

2. తలనీలాలు

3. మేకలు మరియు కోళ్ళు కటింగ్

4. కొబ్బరి చిప్పలు – బెల్లం

5. లడ్డు ప్రసాదం
జాతరకు సేవ చేయాలనుకునే మరియు ఆసక్తి కలిగిన భక్తులు, వ్యాపారులు వేలంపాటల్లో పాల్గొనగలరని నిర్వాహకులు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News