E-PAPER

ప్రమాదకరంగా ప్యూజ్ బాక్సులు

వై 7 న్యూస్ పలాస

మున్సిపాలిటీ లో ని కే టీ రోడ్డు లో కాశీబుగ్గ మూడురోడ్డు జంక్షన్ నుంచి పలాస వరకు 80ఫీట్ రోడ్డు మధ్యలో ఉన్న విధ్యుత్ స్టాంబాలకు అమర్చబడిన ప్యూజ్ బాక్సలు తెరుచుకొని ఉన్నాయి. ఇవి ప్రమాదకరంగా ఉన్నాయి.డివైడర్ మధ్యలో చోదకులు వాహనాలు పార్కింగ్ చేస్తుంటారు. ఆ సమయంలో ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అని చోదకులు భయపడుతున్నారు.. అధికారులకు స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News