వై 7న్యూస్ పలాస
పలాస పట్టణ లో కుటుంబ తగాదా ల నేపథ్యంలో మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల లోకి వెళితే స్థానిక మొగిలిపాడు లో నివాసం ఉంటున్న జయలక్ష్మి అనే మహిళా శనివారం ఆత్మహత్య కు పాల్పడగా ఆవిడని కుటుంబ సభ్యులు గుర్తుంచి హుటాహుటిన పలాస ఆసుపత్రి కీ తరలించారు. ఈ విషయం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Post Views: 25