డ్వాక్రా మహిళల డబ్బులు గోల్ మాల్
సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్
బూర్గంపహాడ్, మే 24 వై 7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గల ఐకెపి సెంటర్ వద్ద గందరగోళం,డోక్రా మహిళల డబ్బులు గోల్ మాల్ జరిగాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్న డోక్రా మహిళలు.కట్టిన డబ్బులు కట్టినట్టు చూపిస్తున్నాయి అని సంబంధిత అధికారులను నిలదీసిన మహిళలు. మాకు న్యాయం చేయాలి అని పేద ప్రజల డబ్బులు మింగిన వారి వద్ద నుండి మా డబ్బులు మాకు ఇప్పించి వారిని వెంటనే సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్న డోక్రా మహిళలు.
Post Views: 298









