Mar 03, 2025,
భార్యా మందలించిందని భర్త పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆదిలాబాద్ టూ టౌన్ ఎస్సై ముకుంద్ రావు తెలిపారు. మహారాష్ట్ర క్లీన్ మాట్ తాలూకా ధైహిలికు చెందిన నూకల్వర్ ఓం ప్రకాష్ (35) మధ్యానికి బానిసయ్యాడు. ప్రకాష్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందని భార్య మందలించింది. దీంతో శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు రిమ్స్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Post Views: 38