E-PAPER

కేజీబీవీ పాఠశాల లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన విద్యార్థి సంఘం నాయకులు మాపురం శ్రీకాంత్

నిజంసాగర్ సెప్టెంబర్ 23వై సెవెన్ న్యూస్ తెలుగు

నిజంసాగర్ మండల కేంద్రంలోఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యా సంస్థల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపం లో భాగంగా ప్రభుత్వం ఉచితంగా అందజేసే ఆహార నాణ్యత లోపం తినేందుకు అణువుగా లేదన్న ఆరోపణలు అధ్యాపకులు సమయపాలన లేనటువంటి పనితీరు వైఖరి దిక్కుతోచని స్థితిలో విద్యార్థినిలు ఇలాంటి ప్రస్తుత సందర్భాలను ఉద్దేశించి టి.ఎస్.పి తెలంగాణ స్టూడెంట్ పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ నిజాంసాగర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలతో భోజనం చేస్తూ మీకు ఎటువంటి సమస్యలున్నా అన్ని రకాలుగా విద్యార్థి సంఘం నాయకులుగా మేము మీ వెంటే ఉంటామని, అలాగే వచ్చే విద్య సంవత్సరం మంచి ప్రోగ్రెస్ తో పదవ తరగతి విద్యార్థినులు మంచి విజయాన్ని సాధించాలని ఆయన అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :