నిర్మల్ ,సెప్టెంబర్24 వై సెవెన్ న్యూస్ ప్రతినిధి;
అడెల్లి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయ హుండీని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లెక్కించారు. ఆలయంలోని 11 హుండీలను లెక్కించగా 40,69,281 ఆదాయం వచ్చిందన్నారు అమ్మవారి వద్ద మిశ్రమ బంగారం 235 గ్రాములు అదేవిధంగా వెండి 4800 తులాలు వచ్చినట్లు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు నమ్మినవారికి కోరిన వరాలు ఇచ్చే తల్లి అడెల్లి పోచమ్మ తల్లి, అమ్మవారి యొక్క దర్శనం కోసం చుట్టుపక్క ఉన్న గ్రామాలనుంచి వివిధ ప్రాంతాలనుండి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భక్తిశ్రద్ధలతో తరలివస్తారు.
Post Views: 91