E-PAPER

నల్గొండ జిల్లా విద్యుత్ ఇంచార్జ్ ఏస్ ఈ గా బాధ్యతలు స్వీకరించిన రవి ప్రసాద్

మిర్యాలగూడ,సెప్టెంబర్ 22 వై 7 న్యూస్

నల్గొండ జిల్లా విద్యుత్ కార్యాలయంలో నూతనంగా, డివిజనల్ ఇంజనీర్ విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ ఇన్చార్జి గా సామల.రవిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతు , విద్యుత్ వినియోగదారులకు ఉద్యోగులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని, వినియోగదారులు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి సమాధానం చెప్పాలని, వినియోగదారులు ప్రతినెల మీకు సంబంధించిన కరెంటు బిల్లులు సకాలంలో చెల్లించాలని, వినియోగదారులకు రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News