E-PAPER

ఎస్‌ఐఆర్ సర్వేలో పాల్గొన్న నాయకులు

దుమ్ముగూడెం , జూలై 03 (వై 7 న్యూస్);

దుమ్ముగూడెం మండలంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ సర్వే కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర కేసరి నగర్ కాలనీలో సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎలమంచి శ్రీనుబాబు, ఎలమంచి వంశీకృష్ణ, సెక్రటరీ బానోత్ నరేష్ ఆధ్వర్యంలో జరిగింది.

సర్వే సందర్భంగా ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన సమాచారం సేకరించారు. ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. ప్రజలు తమ వివరాలను సక్రమంగా అందించి సర్వేను విజయవంతం చేయాలని కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News