కరకగూడెం ;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సమద్ భట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో SIR కార్యక్రమంలో భాగంగా ఓటర్ నమోదు, ధ్రువీకరణ కార్యక్రమం నిర్వహించారు. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు సూచనల మేరకు సర్పంచ్ కొమరం సత్యనారాయణ BLO అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఓటర్ నమోదు, వివరాల ధ్రువీకరణపై అవగాహన కల్పించారు.
రిపోర్టర్ : దిలీప్
Post Views: 73








