మణుగూరు:
మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని అశోక్ నగర్ గ్రామం, 16వ వార్డులో గల “బైబిల్ మిషన్ ప్రార్థన మందిరం” లో పాస్టర్ రెవ్. బి. విజ్ఞాన్ రావు ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమితి సింగారం గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ సంఘ సేవకులకు, గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకలలో 16వ వార్డు సభ్యులు బానోతు గణేష్, సంఘ సేవకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Post Views: 80









