E-PAPER

మాతృవియోగంలో ఉన్న రేగా కాంతారావును పరామర్శించిన వనమా వెంకటేశ్వరరావు

కరకగూడెం, జులై 10 వై 7 న్యూస్;

పినపాక మాజీ శాసనసభ్యుడు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుకు మాతృవియోగం జరిగింది. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామం కరకగూడెంలో ఆయనను పరామర్శించి సంతాపం తెలిపారు కొత్తగూడెం నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News