కరకగూడెం, జులై 10 వై 7 న్యూస్;
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాతృవియోగం చెందడంతో, వారి స్వగ్రామమైన కరకగూడెంలో ఆయనను పరామర్శించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్. ఈ సందర్భంగా కాంతారావుకు ఆయన తల్లిదండ్రుల పట్ల ఉన్న మమకారాన్ని గుర్తుచేసుకుంటూ సానుభూతి తెలియజేశారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పి, ఓదార్పు పలికారు.
Post Views: 174