పిఠాపురం కాంసెన్సీ (వై 7 రిపోర్టర్) జూన్ 7
ది. 07.06.2025 శనివారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని పశువుల అక్రమ రవాణా ఆవులు, ఆవు దూడలు వధపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ నిషేధిత ఆదేశాలు జారిచేసినదని ఈవిషయమై పోలీస్ శాఖ పర్యవేక్షణ కఠినతరం చేసిందని, నిషేదాజ్ఞలు తెలియజేసారు.
బహిరంగ ప్రదేశాలలో గోవధ నేరము, శిక్షార్హం అని తెలియచేశారు.బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని పశువుల అక్రమ రవాణా గోవధ వంటి చర్యలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ప్రజలు పశువుల వధ నిషేధ చట్టాన్ని గౌరవించి జంతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని పిఠాపురం సీఐ కోరినారు.
Post Views: 20