వై 7 న్యూస్ పలాస;
సింధూర జాలసిరి పై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం అధికారులులతో సమక్ష నిర్వహించారు. సింధూర జలసిరి ద్వారా ప్రస్తుతం పలాస మున్సిపాలిటీ లో 60 శాతం మంది కీ నీరు అందుతుంది అన్నారు. మిగిలిన వారికీ. కూడా నీరు అందేచర్యలు చేపట్టాలని అధికారులు కు ఆదేశించారు.
Post Views: 14