టేకులపల్లి, జూన్ 07 వై 7 న్యూస్ తెలుగు;
టేకులపల్లి మండలానికి చెందిన బొమ్మనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ లావుడ్యా శంకర్ – సాంకు దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య నూతన వధూవరులకు ఆశీర్వాదాలు అందించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్, మండల కాంగ్రెస్ నాయకులు ఈది గణేష్, పోశాలు, బుర్ర ధర్మయ్య, హరి, కుమార్, సుధీప్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 31