తల్లాడ, వై 7 న్యూస్
తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు శ్రీ K T R చేతుల మీదుగా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కీర్తిశేషులు రాయల వెంకట శేషగిరిరావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ, అనంతరం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఐటి శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు..
Post Views: 162









