E-PAPER

యువకుని వివాహానికి ఆర్ధిక సాయం చేసిన యువనేత కుంజా సూర్య

మంగపేట వై7 న్యూస్

గురువారం మంగపేట మండలం లోని దోమేడ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంభానికి చెందిన కొమరం భాను ప్రకాష్ తల్లి దండ్రులు అనివార్య కారణాల వల్ల స్వర్గస్తులవ్వగా యువకుని కి పెళ్లి నిచ్చయం కాగా అయన పరిస్థితి తెలిసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ & ములుగు నియోజకవర్గ ఆశ కిరణం కుంజా సూర్య పెళ్లి ఖర్చులకు గాని స్థానిక నాయకులచే 20,000 వేల రూపాయలు పంపించగా వాటిని అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో…

జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యణయ్య,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్, గ్రామ అధ్యక్షులు సప్పిడి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు..
మహ్మద్ ఆశీ, కొమరం కన్నయ్య, గద్దల సాయి, మీరాజ్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News