తూప్రాన్ మార్చ్, 13 వై సెవెన్ న్యూస్
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో గలశ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ నందు గుండ్రెడ్డి పల్లిగ్రామానికి చెందిన తలారి దశరథ్ 10 నెలల క్రితం పాలసీ తీసుకుని గుండెపోటుతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సిబ్బంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి 6,15,000 చెక్కు ను నామిని అయినటువంటి తలారి మంగమ్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజియం సతీష్ కుమార్ డిఎం శ్రీనివాస్ బ్రాంచ్ మేనేజర్ రవి డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు సేల్స్ ఆఫీసర్ లు ఎంప్లాయిస్ పాల్గొన్నారు.
Post Views: 271