పలాస, మార్చి 07 వై 7 న్యూస్ తెలుగు;
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ జంటపట్టణలో ఎల్లమ్మ తల్లి జామి జాతర మహోత్వహం సందర్భంగా ఈ నెల 8న శనివారం ఉదయం 6నుండి రాత్రి 2వరకు ట్రాఫిక్ నిబంధనలు వుంటాయని కాశీబుగ్గ డి ఎస్ పి వెంకట అప్పారావు తెలిపారు. మూడు రోడ్ల జంక్షన్ నుంచి పలాస వైపు నకు ఏటువంటి పెద్ద చిన్నా వాహనాలు అనుమతించబడవన్నారు.పలాస నుంచి కాశీబుగ్గ కి వొచ్చే వాహనాలు కోసంగిపురం బెంటిగేట్ నుంచి రావాలన్నారు.
Post Views: 15