బూర్గంపాడు, మార్చి 07 వై 7 న్యూస్ తెలుగు;
తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో బూర్గంపాడు ఎంపీడీవో కి పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎండల దృశ్య ఒంటి పూట పని కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాండవుల రామనాథం, కో కన్వీనర్ గుంటక కృష్ణ, రైతు సంఘం మండల నాయకు కే నాగేశ్వరరావు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
Post Views: 22