ఉ.కొత్తపల్లి,డిసెంబర్28 వై 7 న్యూస్;
సీనియర్ జర్నలిస్ట్ మామిడాల చక్రధర్ ను ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్న కాకినాడ మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఉ.కొత్తపల్లి మండలానికి విచ్చేసిన పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ వంగ గీతా అనారోగ్యంగా బాధపడుతున్న జర్నలిస్టును పరామర్శించి అతడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు జర్నలిస్టు లకు ఎప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ మత్స్యకార నాయకులు జాను, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు ఆనల సుదర్శన్ జ్యోతుల బాబులు ఉమ్మడి చిన్న గింజల శ్రీను ఉమ్మడి శ్యాంశాన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు
Post Views: 61