హైదరాబాద్,డిసెంబర్15 వై 7 న్యూస్ తెలుగు
సినీ నటుడు మోహన్ బాబు ఇటీవల మీడియాపై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ రంజిత్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రంజిత్ను ఆస్పత్రిలో మోహన్ బాబు కలిసి పరామర్శించారు. ఈ క్రమంలో రంజిత్కు, ఆయన కుటుంబ సభ్యులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.
Post Views: 248