భద్రాచలం,డిసెంబర్ 10 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఈనెల 31 నుండి ప్రారంభం కానున్న ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా జనవరి 10 న జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు రేపటి నుండి విక్రయించనున్న దేవస్థానం.
https ://bhadradritemple.telangana.gov.in వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు పొందవచ్చు.
టిక్కెట్లు ధరలు.2000 రూ, 1000రూ, 500రూ
250రు
Post Views: 79