E-PAPER

మూడు నెలల శివాలయం ఆదాయం 4 లక్షల 14 వేల 104 రూ;లు

మేళ్లచెరువు,డిసెంబర్04 వై 7 న్యూస్;

మేళ్లచెరువు లోని శ్రీస్వయంభు శంభులింగే
శ్వర స్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు.3 నెలలకు గానూ హుండీ కానుకల ద్వారా 2 లక్షల 8 వేల 705 రు.లు.కార్తీక మాసపు పూజా టిక్కెట్ల ద్వారా 2 లక్షల 5 వేల 402 రు.లు సమకూరాయి.తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలలో భాగంగా దేవాదాయ శాఖ కమీషనర్ ఆదేశాలతో ఆలయం లో పలు పూజలు,సుదర్శన యాగం నిర్వహించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News