హైదరాబాద్, నవంబర్ 13 వై7 న్యూస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నెదర్లాండ్స్ దేశ రాయబారి మరిసా జెరార్డ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో జరిగిన ఈ భేటీలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి , రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల పట్ల నెదర్లాండ్స్ రాయబారి ఆసక్తి కనబర్చారు.
Post Views: 81









