మణుగూరు,అక్టోబర్12 వై 7 న్యూస్;
సుందరయ్య నగర్ కాలని వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ప్రధమ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఉత్సవకమిటీ వారి ఆహ్వానముమేరకు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందుకొని, అనంతరం జరిగిన ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొన్న పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు & మాజీ జడ్పీటీసీ
బట్టా విజయ్ గాంధి
Post Views: 104