E-PAPER

పాలడుగు లక్ష్మయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం

అశ్వాపురం,అక్టోబర్12 వై 7 న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఓరుగంటి వీరయ్య బావమరిది పాలడుగు లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందినారు ఈ విషయం తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి లక్ష్మయ్య పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.ఈ యొక్క కార్యక్రమానికి అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, మాజీ మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు బేతం రామకృష్ణ, సామకూర వెంకన్న, చంచల రాము, బారాసు సంపత్, గుర్రం చెన్నయ్య, హర్ష నాయక్, కమాల వెంకన్న, వేముల విజయ్, సోమలింగం, చింతల బాబు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్