పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులతో మంత్రి పొంగులేటి ఫోన్ సంభాషణ
అక్కాచెల్లి… అన్నాతమ్ముడు అంటూ పేరు పేరునా ఆప్యాయ పలకరింపుతో దసరా శుభాకాంక్షలు
పండుగ వేళ సకల శుభాలు కలగాలని నాయకులకు దీవెనలు
శీనన్న ఫోన్ కాల్ తో సంతోషం వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు
Post Views: 92