కరకగూడెం,అక్టోబర్12 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకరకగూడెం మండల పరిధిలోని మద్దెలగూడెంలో శనివారం సాయంత్రం బైక్ యాక్సిడెంట్ జరిగింది.
ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.
రేగళ్ల గ్రామానికి చెందిన డోలు భద్రు (55 ) మరొకరు చతిస్గడ్ గా చెందిన వ్యక్తిగా గుర్తింపు.రేగళ్ల గ్రామం నుండి కరకగూడెం వస్తుండగా ప్రమాదవశాత్తు మద్దెలగూడెం వద్ద చెట్టును ఢీకొని మృతి చెందినట్లు సమాచారం .ఈ సంఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 735