E-PAPER

వీరాపురం ప్రజల కలను నెరవేర్చిన ఎమ్మెల్యే పాయం

. రోడ్డు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే పాయం

. ఆర్టీసీ మేనేజర్ తో మాట్లాడి వీరాపురం బస్ సర్వీసును అందుబాటులోకి తెచ్చిన ఎమ్మెల్యే పాయం

. ఎమ్మెల్యే పాయం కి కృతజ్ఞతలు తెలియజేసిన గుండాల వీరాపురం ప్రజానీకం

గుండాల,అక్టోబర్12 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం లో గుండాల నుండి వీరాపురం గ్రామానికి రోడ్డు మరమ్మతులు సరిగా లేక బస్సు సర్వీసును ఆర్టీసీ డిపో మేనేజర్ నిలిపివేయడం జరిగింది ఈ విషయంపై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి స్థానిక ప్రజలు విన్నవించగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే. తాత్కాలిక రోడ్డు మరమ్మతులు చేపించి ఆర్టీసీ మేనేజర్ తో మాట్లాడి యధాస్థితిగా ఆర్టీసీ సర్వీసును అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించగా ఆర్టీసీ మేనేజర్ ఆర్టీసీ బస్సు మళ్ళీ సర్వీసులోకి తీసుకురాగా, పాయం వెంకటేశ్వర్లు కి గుండాల మండల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :