E-PAPER

బతుకమ్మ పండుగ వేళ ఆ కుటుంబంలో విషాదఛాయలు

అశ్వాపురం,అక్టోబర్09 వై 7 న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన నున్న ఐలయ్య వయసు 38 సంవత్సరాలు, సురక్ష బస్టాండులో హమాలీ పని చేస్తున్నట్లు సమాచారం అక్టోబర్ 09 న బతుకమ్మ పండుగ వేళ ఆ కుటుంబంలో అపశృతి జగ్గారం ఊర చెరువులో బతుకమ్మ పూల కోసం దిగి మృతి చెందినట్లు సమాచారం .భార్య పేరు కల్యాణి
ఇతనికి ఇద్దరు పిల్లలు బాబు వయసు 5 సంవత్సరాలు పాప వయసు 10సంవత్సరాల గా స్థానిక ప్రజల సమాచారం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :