దుమ్ముగూడెం మండలం జిన్నెలగూడెం గ్రామం నుంచి 102 ప్రభుత్వ వాహనంలో భద్రాచలం తరలిస్తున్న టేకు దిమ్మలను దుమ్ముగూడెం మండలం ములకపాడు వద్ద పట్టుకున్న అటవీశాఖ అధికారులు.
1 లక్ష విలువ గల 7 టేకు దిమ్మలను పట్టుకొని భద్రాచలం కలప డిపోకి తరలించిన అధికారులు.
102 వాహనంలో దిమ్మలు తరలిస్తున్న 102 డ్రైవర్ నవీన్ పరారీలో ఉండగా దిమ్మల తరలిస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్ ఫారెస్ట్ అధికారులు.
Post Views: 142