E-PAPER

నాకు న్యాయం చేయండి

బూర్గంపాడు,అక్టోబర్ 01వై 7న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక కు చెందిన కోరంపల్లి కామేశ్వరరావు పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఐదు సంవత్సరాలుగా తనకు ఇబ్బందులు పెడుతున్నాడని
కోరంపల్లి లక్ష్మీపార్వతి అనే మహిళ అత్తగారి ఇంటి ముందు నిరసన ధర్నా చేపట్టింది.ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :