అశ్వాపురం,సెప్టెంబర్ 27వై సెవెన్ న్యూస్ ప్రతినిధి;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వాపురం అటవీశాఖ కార్యాలయంలో ఎఫ్ ఆర్ ఓ సిద్ధబోయిన రమేష్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాట్లాడుతూ నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం అటవీ రేంజ్ బీట్ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్,వారిసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 67