E-PAPER

గోవింద్రాలలో దారుణ హత్య

కామేపల్లి,సెప్టెంబర్27 వై 7 న్యూస్;

ఖమ్మం జిల్లా,కామేపల్లి మండలం గోవిందరాల గ్రామంలో గురువారం అర్ధరాత్రి వికలాంగుడైన బావ్ సింగ్(30) ను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :