E-PAPER

బ్రేకింగ్ న్యూస్; మిర్యాలగూడ లో ఘోర రోడ్డు ప్రమాదం

మిర్యాలగూడ,సెప్టెంబర్21 వై సెవెన్ న్యూస్;

మాడుగుల పల్లి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న డాబా దగ్గర వ్యక్తి మృతి

ఇందుగుల గ్రామానికి చెందిన పుట్ట శేఖర్ గా గుర్తింపు

డిజిల్ తీసుకొని వెళుతున్న క్రమంలో వెనక నుండి డీసీఎం గుద్దడంతో అక్కడికక్కడే మృతి.

ఈ సంఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :