మిర్యాలగూడ, సెప్టెంబర్ 16 వై7న్యూస్
కనగల్ మండలం తెలకంటిగూడెం టోల్ గేట్ వద్ద ఆటో ను వెనకనుండి టాటా ఏసీ వాహనం డీ కొట్టింది.ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. హాలియా నుండి నల్గొండకు వస్తున్న జిల్లా కలెక్టర్ ,ఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ క్షతగాత్రులను ప్రభుత్వం హాస్పిటల్ కు తన సొంత కాన్వాయ్ లో పంపించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Post Views: 182